AP and TS / Entertainment
డైరెక్టర్ రవిబాబు.. పంది ‘అదుగో’ వచ్చేసింది
18 days ago

డైరెక్టర్ రవిబాబు ‘అదుగో’(పంది) ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. దీనికి సంబంధించి ప్రీ టీజర్‌ని యూనిట్ రిలీజ్ చేసింది. పంది(బంటి) పిల్లను ప్రధాన పాత్రలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వీడియోలో బంటి గురించి చెబుతూ ఇంట్రడ్యూస్ చేస్తుండగా, బంటి మాత్రం రవిబాబుని తిట్టడం ఫన్నీగా ఉంది. ఇక బంటి - డైరెక్టర్ మధ్య కౌంటర్ ఎటాక్‌లు చాలానే వున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Read Also

 
Related News
JournalistDiary