India / Entertainment
అమలాపాల్.. ఫస్ట్‌లుక్‌లో ఎక్స్‌పోజింగ్
73 days ago

బాబిసింహా- ప్రసన్న- అమలాపాల్ కాంబినేషన్‌లో రానున్న ఫిల్మ్ ‘తిరుట్టుపయలే 2’. దీనికి సంబంధించి మేకర్స్ ఫస్ట్‌లుక్‌ని
విడుదల చేశారు. ఇందులో ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసింది అమలాపాల్. మూవీలో కూడా ఇదే జోరు కంటిన్యూ
అవుతుందని అంటున్నారు యూనిట్ సభ్యులు.

హీరోయిన్‌గా ఈ ఫిల్మ్ తనకు మరింత గుర్తింపు తెస్తుందని ఆశలు పెట్టుకుంది ఈ అమ్మడు. 11 ఏళ్ల కిందట వచ్చిన ‘తిరుట్టుపయలే’ ఇది సీక్వెల్. సుశీ గణేశన్‌ డైరెక్టర్ చేస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

Read Also

 
Related News
JournalistDiary