World / General
ఇండియాకి అమెరికాకు 28రెట్లు తేడా
22 days ago

అమెరికా. డాలర్ డ్రీమ్స్ సాకారం చేసుకునేందుకు యువత, వాళ్ల పేరెంట్స్ ఎక్కువగా ఆసక్తి చూపే దేశం. ఇంతకీ అమెరికాలో ఏ రేంజ్ లో వాళ్ల ఆదాయం పెరుగుతుందనేది అందరికీ ఆసక్తి కరమైన ప్రశ్నే. దీనిపై తాజాగా ఓ సంస్థ లెక్కకట్టిన గణాంకాల్లో తేలిందేంటంటే.. స్వదేశంలో ఉండే ఓ భారతీయుడు సంపాదించే తలసరి ఆదాయ మొత్తం కంటే, అమెరికాలోని భారతీయుడు దాదాపు 28 రెట్లు అధికంగా ఆదాయాన్ని పొందుతున్నాడన్నది ఆ లెక్కల్లో తేలిన సంగతి.

 

 
 
 
Related News

JournalistDiary