AP and TS / Entertainment
వర్షానికి తడిసిన హెబ్బాపటేల్
69 days ago

నాగ అన్వేష్- హెబ్బాపటేల్ జంటగా రానున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ ఏంజెల్. షూటింగ్ పూర్తికావడంతో యూనిట్ ట్రైలర్‌ని రిలీజ్ చేసింది. విడుదలైన 24 గంటల్లోనే ఓ మిలియన్ వ్యూస్ రావడంతో యూనిట్ ఫుల్‌ఖుషీ!

ఈ మూవీలో దాదాపు 40 నిమిషాల గ్రాఫిక్స్‌ వుండడం మరో ప్రత్యేకత. బాహుబలి పళని డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్, తన గ్లామర్ మోతాదుని పెంచినట్టు యూనిట్ చెబుతున్నమాట. వచ్చేనెలలో ఏంజెల్‌ని తీసుకురావాలని మేకర్స్ ఆలోచన చేస్తున్నారు.

 

Read Also

 
Related News
JournalistDiary