World / General
అమ్మకాలు డ్రాప్.. జీతంలో కోత
283 days ago

యాపిల్ ఐపోన్ల అమ్మకాలు డ్రాపయ్యాయి. దశాబ్దమున్నర తర్వాత ఫస్ట్ టైమ్ అమ్మకాలు పడిపోవడంతో యాపిల్‌ సీఈవో జీతంలో కోతపడింది. ఆయనతోపాటు ఆ కంపెనీ టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ల జీతాల్లోనూ కోత విధించినట్లు తెలుస్తోంది. యాపిల్‌ రాబడులు 8 శాతం పడిపోయి రూ.14,70,204 కోట్లకు చేరింది. ఇక నిర్వహణ లాభం 16 శాతం పడిపోయి 4,08,390 కోట్లకు చేరింది.

 

2007లో ఐఫోన్‌ వచ్చిన తర్వాత ఆదాయాలు పడిపోవడం ఇదే ఫస్ట్‌టైమ్. ప్రస్తుతం సెప్టెంబర్‌ 24తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సీఈవోకు 8.7మిలియన్‌ డాలర్లు (రూ.59.3కోట్ల) చెల్లించినట్లు రెగ్యులేటరీకి యాపిల్‌ తెలియజేసింది. అంతకుముందు ఏడాది దాదాపు 10.3మిలియన్‌ డాలర్లు (రూ.70 కోట్లు) చెల్లించారు. 

 

Read Also

 
Related News
JournalistDiary