India / Politics
ఏకంగా సీఎం కారునే కొట్టేశారు
7 days ago

ఏకంగా సాక్షాత్తూ సీఎం కారునే కొట్టేశారు కిలాడీగాళ్లు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉపయోగించే బ్లూ వాగనార్ కారు (DL9 CG 9769) గురువారం చోరీకి గురైంది. సాయంత్రం సెక్రటేరియట్‌కు సమీపంలో పార్కు చేసి ఉంచగా దుండగులు కారు పట్టుకుపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగలకోసం గాలిస్తున్నారు.

 

Read Also

 
Related News
JournalistDiary