AP and TS / Entertainment
కూకట్‌పల్లిలో ఫ్యాన్స్‌తో బాలకృష్ణ
45 days ago

గౌతమిపుత్రశాతకర్ణి ఫస్ట్ షోని హీరో బాలకృష్ణ, డైరెక్టర్లు క్రిష్, రాజమౌళి, నారా రోహిత్‌, సాయి కొర్రపాటిలు తిలకరించారు. గురువారం ఉదయం హైదరాబాద్‌ కూకట్‌పల్లి లోని భ్రమరాంబ థియేటర్‌లో అభిమానుల మధ్య ఈ షోని చూశారు. స్వయంగా బాలయ్య థియేటర్‌కి మూవీని చూడడంతో అభిమానుల ఆనందానికి అంతులేకుండా పోయింది. అంతేకాదు బాలయ్య డైలాగ్స్ ఫ్యాన్స్ హంగామా అంతాఇంతా కాదు. టాలీవుడ్ ఇందస్ర్టీలో ఈ చిత్రం మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమంటూ అభిమానులు ఒకటే హంగామా!

 

 
 
 
Related News

JournalistDiary