AP and TS / Entertainment
బాలకృష్ణ - కైరా డిన్నర్ టైమ్
81 days ago

బాలకృష్ణ- శ్రేయ- కైరాదత్ కాంబినేషన్‌లో రానున్న ఫిల్మ్ ‘పైసా వసూల్’. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది ఈ ప్రాజెక్ట్. ఇదిలావుండగా బాలీవుడ్ నటి కైరాదత్.. హీరో బాలకృష్ణతో కలిసి డిన్నర్ చేసింది. అందుకు సంబంధించిన పిక్స్‌ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది ఈ అమ్మడు. బాలయ్య నిజమైన జెంటిల్‌మెన్, మనసు బంగారం, గౌరవమిచ్చే వ్యక్తని ట్వీట్ చేసింది.

 

Read Also

 
Related News
JournalistDiary