World / Entertainment
రెస్ట్‌లో ‘పైసా వసూల్’
68 days ago

నటుడు బాల‌కృష్ణ శనివారం 58వ ఏటలోకి అడుగుపెట్టాడు. ఓ వైపు ఆయ‌న అభిమానులు సేవా కార్యక్రమాల్లో నిమగ్నం
కాగా, యూనిట్ స‌భ్యులు సెట్‌లో బాల‌కృష్ణ బ‌ర్త్‌డేని గ్రాండ్‌గా జ‌రిపేందుకు ఏర్పాట్లు చేశారు.

సీన్ కట్ చేస్తే.. ప్రస్తుతం పోర్చుగ‌ల్‌లో ‘పైసా వసూల్’ షూటింగ్‌ జరుగుతుండగా రోడ్డు ప‌క్కన ప్రశాంతంగా రిలాక్స్ అవుతున్న బాల‌య్య ఫోటో ఒక‌టి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సమయం, సందర్భం ఏంటన్నది పక్కనబెడితే సింప్లి సిటీ‌కి కేరాఫ్ అడ్రస్ బాల‌య్య అంటూ ఆయ‌న అభిమానులు సోష‌ల్‌మీడియాలో ఈ పిక్‌ని షేర్ చేస్తున్నారు.

 

Read Also

 
Related News