AP and TS / General
దేశంలోనే అతిపెద్ద వైన్ షాపు.!
108 days ago

మా షాప్ లోకి ఎంట్రీ ఇస్తే.. ఓ రేంజ్ లో మైమరచి మందుకొట్టరా అన్నట్టుగా రంగప్రవేశం చేసింది హైదరాబాద్ లో ఓ భారీ వైన్ షాప్. జూబ్లీహిల్స్ రోడ్ నెం 36లో టోనిక్ లిక్కర్ స్టోర్ పేరిట దేశంలోనే అతిపెద్ద వైన్ షాపు ఓపెనైంది.  హైదరాబాద్ బిర్యానీకే కాదు, ఇప్పుడు లిక్కర్ కి కూడా ఫేమస్ అయిపోయిందన్నమాట. 

 

 

 

 

 

 

 
 
 
Related News

JournalistDiary