India / Entertainment
బాలీవుడ్ హీరో విద్యుత్ సీక్రెట్ వీడియో
77 days ago

కలారిపయట్టు అంటే తనకు ఇష్టమని అంటున్నాడు బాలీవుడ్ నటుడు విద్యుత్ జామ్‌వాల్. దీనికి సంబంధించి ఆయన ఓ వీడియోని బయటపెట్టాడు. ఇందులో మూడేళ్ల వయసు నుంచే తాను ట్రైనింగ్ తీసుకున్నట్లు చెప్పాడు. కేరళకు చెందిన అత్యంత పురాతన మార్షల్ ఆర్ట్స్‌ కలారిపయట్టు. నాలుగు గాజు సీసాల ఆసరాతో బస్కీలు తీశాడు ఈ హీరో. రెండు కాళ్ల కింద, రెండు చేతుల కింద పెట్టి అలవోకగా బస్కీలు తీయడం ఆకట్టుకుంటోంది.

 

Read Also

 
Related News
JournalistDiary