India / Crime
దొంగ తాటతీసింది
59 days ago

బెంగళూరులోని నగల దుకాణంలో ఓ మహిళ మహంకాళి అవతారమెత్తింది. నగలు కొనడానికి కస్టమర్ లా సూటూబూటు ధరించి టిప్ టాప్ గా వచ్చిన దొంగపై విరుచుకుపడింది. నగలతోపారిపోతున్న సదరు కేటుగాడిని వెంటాడిపట్టుకుని పోలీసులకు అప్పగించింది. ఈ సీన్ మొత్తం సీసీటీవీ కెమారాల్లో రికార్డయింది. ఆసమయంలో తానంత ధైర్యంగా ప్రవర్తించానంటే తానే నమ్మలేకపోతున్నానని బాధితురాలు అంటోంది.  

 

 
 
 
Related News

JournalistDiary