World / Crime
విమానంలో మహిళపై అరాచకం
172 days ago

ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తోన్న ఎయిర్ ఇండియా విమానంలోని మహిళా ప్యాసింజర్ పై వికృత చేష్టలకు దిగాడు 40ఏళ్ల వ్యక్తి. బిజినెస్ క్లాస్ లో ప్రయాణిస్తున్న సదరు వ్యక్తి, ఎకానమీ క్లాస్ లో ప్రయాణిస్తున్న మహిళ పక్కసీటు ఖాళీగా ఉండటం గమనించాడు.

 నిద్రిస్తున్న ఆమె పక్కకు చేరి చేతులువేయడం వంటి అసభ్య చేష్టలకు దిగాడు. దీంతో సదరు మహిళ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో ఫ్లైట్ దిగిన తర్వాత యూఎస్ పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. 

 

 
 

Read Also

 
Related News

JournalistDiary