Telangana / Politics
కేసీఆర్ సిద్దిపేట టూర్ హైలైట్స్
8 days ago

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎన్సానపల్లిలో మెడికల్‌ కాలేజీకి శంకుస్థాపన చేశారు. సిద్దిపేట జిల్లా కావాలన్నది నా చిన్ననాటి ఆకాంక్ష అని, గతంలోనే అప్పటి సీఎం ఎన్టీఆర్‌ను ప్రత్యేక జిల్లా కోసం కోరానని వెల్లడించారు. 21.4శాతం వృద్ధిరేటుతో తెలంగాణ దూసుకెళ్తోంది. ఎన్నో కష్టాలకు ఓర్చి 24 గంటలపాటు విద్యుత్‌ ఇస్తున్నాం.

 

Read Also

 
Related News
JournalistDiary