World / Crime
ఏడు అంతస్తులు, నుజ్జయిన బీఎండ‌బ్ల్యూ కారు
69 days ago

బీఎండ‌బ్ల్యూ కారు ఏడు అంత‌స్తుల పైనుంచి కింద ప‌డింది. ఈ ఘ‌ట‌న అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో జ‌రిగింది. పార్కింగ్‌
లో వాహ‌నాన్ని తీస్తుండ‌గా అది అదుపు త‌ప్పి ఆ కారు నేరుగా  కిందప‌డింది. ఐతే, బీఎండ‌బ్ల్యూ కింద ప‌డే స‌మ‌యంలో
అక్కడే మ‌రో కారు ఉంది. అది స్వల్పంగా ధ్వంసమయ్యింది. కింద ప‌డ్డ కారులో గాయ‌ప‌డిన మ‌హిళా డ్రైవ‌ర్ కోలుకుంటోంది. ఈ ఘటన జూలై 13న జ‌రగ్గా అందుకు సంబంధించిన వీడియోని పోలీసులు విడుదల చేశారు.

 

Read Also

 
Related News
JournalistDiary