AP / crime
అనకాపల్లి ఎమ్మెల్యే దొరికిపోయాడు
194 days ago

అన‌కాప‌ల్లి అధికార పార్టీ ఎమ్మెల్యే గోవింద‌ స‌త్యనారాయ‌ణపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. పెందుర్తిలో ఈ ఎమ్మెల్యే భూకబ్జాకు పాల్పడ్డాడంటూ ఒమన్‌ నుంచి మెయిల్‌ ద్వారా బాధితుడు రాజేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. 

 

 
 
 
 
Related News
 
 
 
JournalistDiary