AP and TS / Entertainment
అది చాలా అన్యాయం
221 days ago

ఇది చాలా అన్యాయమని వ్యాఖ్యానించారు మెగా స్టార్ చిరంజీవి. తన 150వ సినిమా ఖైదీ షూటింగ్ సమయంలో ప్రతి అంశంలోనూ తలదూర్చారని వచ్చిన వార్తలపై మీ సమాధానమేంటని అడిగిన ప్రశ్నకు చిరు పై విధంగా రియాక్టయ్యారు. తన ప్రమేయం ఏమైనా ఉంటే అది కథ డిస్కషన్ సమయంలోనేనని ఒక్కసారి షూటింగ్ మొదలయ్యాక డైరెక్టర్ పనుల్లో తలదూర్చిన సందర్భంఏమీలేదని తేల్చేశారు చిరంజీవి. టీవీ9 సీఈవో రవిప్రకాష్ కు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు చిరు.  

 
 
Related News