AP and TS / Entertainment
చిరు లుక్స్, సాంగ్స్ తప్పితే..
106 days ago

సంక్రాంతి సందర్భంగా థియేటర్స్‌కి వచ్చింది ఖైదీ నెం 150వ మూవీ. ఈ చిత్రానికి సంబంధించి టాక్ ఎలా వుందన్నదానిపై ఇప్పడిప్పుడే సమాచారం వెలువడుతోంది. అభిమానులకు కాసింత ఆహా ఓహో చెప్పినా, సగటు ప్రేక్షకుడి నిరాశ పరిచినట్టేనని చెబుతున్నారు. చిరు లుక్స్, సాంగ్స్ తప్పితే ఇప్పటివరకు ఆకట్టుకునేలా లేవంటున్నారు. గతంలో వీవీ వినాయక్ ఠాగూర్ రీమేక్ చేసినప్పటికీ, ఆ స్థాయిలో ఖైదీని తీయలేకపోయాడని అంటున్నారు. 

 

 
 
 
Related News

JournalistDiary