AP and TS / Entertainment
పిచ్చి పీక్స్.. థియేటర్‌లో హంగామా
163 days ago

అభిమాన హీరో సినిమా రిలీజైతే ఫస్ట్ షో చూడాలని చాలామంది ఆరాటపడతారు. ఇందుకోసం ఎంత రేటు పెట్టైనా టికెట్ కొనుగోలు చేసి సినిమాకి వెళ్లడం మనం చూస్తుంటాం. ప్రశాంతంగా ఖైదీ ఫిల్మ్‌ని థియేటర్‌లో మూవీ చూడాలని భావించిన వారికే ఫస్ట్ షోకే కాసింత ఇబ్బందులు ఎదురయ్యాయి.

తాజాగా తెలుగు రాష్ర్టాల్లోని భ్రమరాంబ థియేటర్‌లో ఇది మెగాస్టార్ ఫ్యాన్స్ హంగామా. సినిమా మొదలుకాకముందే ఈలలు, గోలలతో థియేటర్ అంతా బర్త్ డే వేడుకల మాదిరిగా తయారైంది. ఫ్యామిలీతో ఆ థియేటర్‌కి వెళ్లినవారికి చిరాకు పుట్టి మధ్యలోనే బయటకు వచ్చేయడం గమనార్హం. ఇదేకాదు.. చాలా థియేటర్స్ ముందు ఇదిగో ఇలా.

 

 
 
 
Related News

JournalistDiary