AP and TS / Entertainment
సందీప్‌తో మెహరీన్ షికార్లు..
26 days ago

సందీప్ కిషన్- మెహరీన్ జంటగా టాలీవుడ్‌లో రానున్న ఫిల్మ్ ‘కేరాఫ్ సూర్య’. దీనికి సంబంధించి నిమిషమున్నర నిడివిగల టీజర్‌ని యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో హీరో సందీప్ మధ్యతరగతి యువకుడిగా కనిపించనున్నాడు. ఇక మెహరీన్ గురించి తెల్సిందే! తమిళ-తెలుగు‌లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘నా పేరు శివ’ ఫేం సుసీంద్రన్ డైరెక్టర్. సరైన హిట్ లేక సతమతమవుతున్న సందీప్.. దీంతోనైనా లైమ్ లైట్‌లోకి వస్తాడేమో చూడాలి.

 

Read Also

 
Related News
JournalistDiary