India / Politics
సిగ్నల్ ప్రాబ్లెమ్..! జగన్‌తో పొత్తుకి కాంగ్రెస్ తహతహ!!
8 days ago

తెలంగాణా‌లో టీడీపీ- టీఆర్ఎస్‌ల మధ్య పొత్తు కుదరనుందా? అనే అంశం మీద జరిగిన‘టీవీ1’ న్యూస్‌వాచ్ కార్యక్రమంలో
టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్‌తో పొత్తు కోసం కాంగ్రెస్ వైపు నుంచి సంకేతాలు కూడా పంపామని ఆయన తెలిపారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..

 

Read Also

 
Related News
JournalistDiary