AP and TS / Politics
మెగాఫ్యాన్స్‌కి డబుల్‌ధమాకా
220 days ago

అవును.. మెగా ఫ్యాన్స్ డబుల్ ట్రీట్ అందుకోబోతున్నారు. రేపు (జనవరి11)న రిలీజ్ కాబోతోన్న చిరు 150వ సినిమా ఖైదీ నెం150 షోలో రానా దగ్గుబాటి సినిమా 'ఘాజీ' ట్రైలర్ ని కూడా ప్రదర్శించబోతున్నారు. 1971 ఇండో- పాక్ వార్ సందర్భంలోని యథార్థ ఘటనల ఆధారంగా ఘాజీ తెరకెక్కిన సంగతి తెలిసిందే.

భారీ వ్యయంతో హాలీవుడ్ చిత్ర నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా సంకల్ప్ ఈ సినిమాని తెరకెక్కించాడు. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్- పివిపి సినిమా సంయుక్తంగా అందిస్తోన్న ఈ సినిమాలో తాప్సీపన్ను, కెకె మీనన్, అతుల్ కులకర్ణి లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. అండర్ వాటర్ వార్ మూవీ అయిన ఘాజీ ఫిబ్రవరి17న రిలీజ్ కానుంది. 

 
 
Related News