India / Entertainment
దువ్వాడ జగన్నాథమ్ ట్రైలర్.
77 days ago

అల్లుఅర్జున్- పూజా‌హెగ్డే జంటగా టాలీవుడ్‌లో రానున్న ఫిల్మ్ దువ్వాడ జగన్నాథమ్. షూటింగ్ దాదాపు కంప్లీట్ కావడంతో
ఈనెల 23న రిలీజ్‌కి సిద్ధమవుతున్న ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్‌ని నిర్మాత దిల్‌రాజు విడుదల చేశాడు. నిమిషమున్నర
నిడివిగల వీడియోలో బన్నీ డ్యూయల్ రోల్ చేస్తున్నాడా లేదా అనేది సస్పెన్స్‌. అలాగే ‘మనం చేసే పనిలో మంచి
కనపడాలికానీ, మనిషి కనపడక్కర్లేదు’, ఈ రోజుల్లో మనం అనాల్సింది బుద్ధం శరణం గచ్చామి కాదుసార్, యుద్ధం శరణం
గచ్చామీ చెప్పే డైలాగ్స్ బాగుందని అంటున్నారు ఫ్యాన్స్.

 
 
Related News