AP and TS / Entertainment
ఇంతకీ.. హీరోయిన్ ఎవర్ని తిట్టింది?
6 days ago

వరుణ్‌ తేజ్‌- సాయి పల్లవి అప్‌కమింగ్ మూవీ ఫిదా. ఈ చిత్రానికి సంబంధించి 30 సెకన్ల నిడివిగల టీజర్‌ని యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో హీరోయిన్ సాయి పల్లవి బండ బూతులు తిట్టింది. బద్మాష్.. బలిసిందారా.. బొక్కలు ఇరగ్గొడుతా.. అంటూ శివాలెత్తిపోయింది. ఇంతకీ హీరోయిన్ ఎవర్ని తిట్టింది? మెగా హీరోని కాదుకదా?

శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో రానున్న ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ దిల్‌రాజు. ఈ టీజర్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో యూనిట్ ఫుల్‌హ్యాపీ. ఇక దువ్వాడ జగన్నాథమ్ ప్రదర్శించనున్న థియేటర్లలో ఫిదా ట్రైలర్‌ని విడుదల చేయాలని భావిస్తు్న్నాడు నిర్మాత.

 

 
 
 
Related News

JournalistDiary