AP and TS / Entertainment
జగదేకవీరుడు మళ్లీ పుట్టాడు
133 days ago

ఎంతోకాలంగా వేచిచూసిన చిరంజీవి రీఎంట్రీ మూవీ ఖైదీనెం 150 సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిపోయింది. ఈ సినిమా పై రివ్యూలు, కామెంట్లు పెద్ద ఎత్తున కనిపిస్తుంటే, టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా సినిమా మీద తమ అభిప్రాయాలన్ని ట్విట్టర్, ఫేస్ బుక్ లలో వ్యక్తం చేస్తున్నారు. ఎవరెవరు చిరు ఖైదీ సినిమాపై ఏమంటున్నారో చూద్దాం.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు..

అక్కినేని నాగార్జున..

మోహన్ బాబు..

పరుచూరి గోపాలకృష్ణ

ఇక.. తమ సినిమాకి లభిస్తోన్న ప్రోత్సాహానికి థాంక్స్ చెబుతూ ఖైదీ టీం ఓ వీడియోను రిలీజ్ చేసింది.

 

 
 
 
Related News

JournalistDiary