AP and TS / Politics
‘శాతకర్ణి’పై మ్యూజిక్ డైరెక్టర్ ఏమన్నాడంటే..
174 days ago

ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఆడియో సాంగ్స్‌కి సినీ లవర్స్ నుంచి మాంచి స్పందన రావడంతో మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్ హ్యాపీగా ఫీలయ్యాడు. పాటలను ఫినిష్ చేయడానికి నాలుగు నెలలు పట్టిందని చెప్పిన ఆయన, ‘సాహో సార్వభౌమ’ అనే సాంగ్‌కి చాలా కష్టపడాల్సి వచ్చిందని మనసులోని మాట బయట పెట్టాడు.

ఎందుకంటే థీమ్‌సాంగ్ కావడతో హార్డ్‌గా వర్క్ చేశానని తెలిపాడు. ‘కంచె’ వార్‌కి సంబంధించిన సినిమా కావడంతో ఆ మ్యూజిక్ వేరుగా ఉంటుందని, ‘శాతకర్ణి’ డిఫరెంట్ సబ్జెక్ట్ అని ఇందులో సంగీతం మరో విధంగా వుంటుందన్నాడు. గౌతమిపుత్ర శాతకర్ణి గురించి ఇంకా ఏమన్నాడో ఆయన మాటల్లోనే ఓసారి... 

 

 
 
 
Related News

JournalistDiary