AP and TS / Entertainment
సముద్రంలో వార్.. ‘ఘాజీ’ ట్రైలర్
163 days ago

రానా- తాప్సీ జంటగా తెలుగు, హిందీలో వస్తున్న మూవీ ఘాజీ. దీనికి సంబంధించి ఇప్పటివరకు రకరకాల పోస్టర్స్‌తో అభిమానులను ఆకట్టుకోగా, ఏకంగా ట్రైలర్‌ని రిలీజ్ చేశాడు ప్రొడ్యూసర్. భారత్-పాకిస్తాన్‌ల మధ్య 1971లో జరిగిన వార్ నేపథ్యంలో తెరకెక్కించిన ఫిల్మ్ ఇది. పాకిస్థాన్ నుంచి ఘాజీ అనే సబ్‌మెరైన్ విశాఖపట్నానికి నేరుగా వచ్చేసింది. దీంతో అలర్టయిన నౌకాదళం ఏం చేసింది?

అసలు ఘాజీ సబ్‌మెరైన్ ఎలా వచ్చింది? దీనికి ఎలాంటి ముగింపు ఇచ్చారన్నది అసలు స్టోరీ. ఇప్పటివరకు ఈ తరహా కాన్సెప్ట్‌తో ఇండియాలో ఇప్పటివరకు మూవీ రాలేదు. పీవీపీ బ్యానర్- మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్త నిర్మాణంలో రెడీ అవుతున్న ‘ఘాజీ’ని ఫిబ్రవరి 17న రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ఆలోచన. దీనికి డైరెక్టర్ సంకల్ప్.

 

 
 
 
Related News

JournalistDiary