AP and TS / Entertainment
గౌతమ్‌నంద శాంపిల్ ట్రీట్
129 days ago

గోపీచంద్‌- కేథరీన్- హన్సిక కాంబినేషన్‌లో రానున్న ఫిల్మ్ ‘గౌతమ్‌నంద’. హీరో పుట్టినరోజు సందర్భంగా సోమవారం
చిత్ర యూనిట్ నిమిషం నిడివిగల టీజర్‌ని విడుదల చేసింది. గోపీచంద్‌ చాలా స్టైలిష్‌గా వున్నాడు. మధ్యతరగతి అమ్మాయిగా హన్సిక, డబ్బున్న అమ్మాయిగా కేథరీన్‌ కనిపించారు.

సరైనోడు తర్వాత తెలుగులో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది కేథరీన్. సంపత్‌నంది డైరెక్షన్‌లో వస్తున్న ఈచిత్రానికి థమన్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు. అంతా అనుకున్నట్లు జరిగితే జులైలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది మేకర్స్ థాట్.

 

Read Also

 
Related News
JournalistDiary