AP and TS / Entertainment
చిరు సినిమాకోసం గల్ఫ్‌కంట్రీలో సెలవు
74 days ago

చిరంజీవి రీ ఎంట్రీమూవీ ‘ఖైదీ నెంబర్‌ 150’ ఫీవర్ తెలుగురాష్ట్రాల్లోనే కాదు గల్ఫ్ దేశాలకు కూడా పాకింది. ఒమన్‌లోని మస్కట్‌లో ఉంటున్న తెలుగువారికోసం ఓ నిర్మాణసంస్థ ఆ సినిమా రిలీజ్ రోజైన జనవరి 11వ తేదీన తమ కంపెనీ ఉద్యోగులకు సెలవు కూడా ప్రకటించేసింది. ఇక రియాద్‌లోని మరో కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ కూడా తమ ఉద్యోగులకు జనవరి 11న సెలవు ఇచ్చేసింది. గతంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి సినిమాకు కూడా ఇలాగే పలు కంపెనీలు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.

 

 
 
 
Related News

JournalistDiary