Telangana / General
మళ్ళీ ముద్దయిన నగరం
68 days ago

హైదరాబాద్ నగరం మళ్ళీ తడిసి ముద్దయింది. శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయమై చెరువులను తలపించగా... ఆదివారం కూడా అదే పరిస్థితి కనిపించింది. బంజారాహిల్స్, జూబిలీహిల్స్, మాసబ్ ట్యాంక్, హిమాయత్ నగర్, చిక్కడపల్లి, గాంధీ నగర్ వంటి చాలా చోట్ల మ్యాన్‌హోల్స్ పొంగి ప్రవహించాయి. అక్కడక్కడ పెనుగాలుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.

 

Read Also

 
Related News
JournalistDiary