India / Entertainment
200 మందికి గోల్డ్ కాయిన్స్ ఇచ్చిన హీరో
79 days ago

తన ప్రాజెక్ట్‌ కోసం కష్టపడిన చిత్ర యూనిట్‌ సభ్యులకు బహుమతులు ఇచ్చి సర్‌ఫ్రైజ్ చేశాడట కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.ఈ విషయాన్ని కోలీవుడ్ ఎనలిస్ట్ రమేశ్ బాలా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. మెర్‌సల్ మూవీకి పనిచేసిన 200 మంది టెక్నీషియన్స్, వర్కర్స్ ఆయన బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడని ట్వీట్ చేశాడు. ఆట్లీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మెర్‌సల్ ఫిల్మ్‌లో విజయ్ పక్కన కాజల్, సమంత, నిత్యామీనన్ హీరోయిన్లు.

 

Read Also

 
Related News
JournalistDiary