India / Entertainment
వైరల్ వీడియో, భార్యతో డ్యాన్స్ చేసిన సంజయ్‌దత్
70 days ago

బాలీవుడ్ నటుడు సంజ‌య్‌ద‌త్ త‌న భార్య మాన్యత‌తో డ్యాన్స్ చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో హంగామా చేస్తోంది. ఈ హీరో నటించిన ‘భూమి’ ట్రైల‌ర్ గురువారం విడుదలైంది. సంజ‌య్ కూతురు త్రిషాలా బ‌ర్త్ డే అదేరోజు. ఈ నేపథ్యంలో త్రిషాలా బర్త్ డే సంద‌ర్భంగా ముంబైలో ఏర్పాటు చేసిన పార్టీలో సంజ‌య్, త‌న భార్యతో క‌లిసి స్టెప్పులేశాడు. అందుకు సంబంధించిన వీడియో మీకోసం..

 

Read Also

 
Related News
JournalistDiary