India / Entertainment
బాలయ్య హీరోయిన్ కారు యాక్సిడెంట్, సెల్ఫీలతో ఇబ్బందులు
9 days ago

హీరోయిన్ నేహాధూపియాకు ఊహించని వింత అనుభవం ఎదురైంది. ఓ కార్యక్రమం ప్రమోషన్ కోసం ఛండీగఢ్‌కి
నేహాధూపియా వెళ్లి వస్తుండగా ఆమె ట్రావెల్ చేస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కారు అద్దాలు పగిలినప్పటికీ, గాయలేమీ
కాలేదు. నడిరోడ్డుపై ఘటన జరగడంతో ట్రాఫిక్ స్తంభించింది.

 

కారులో నుంచి ఆమెను బయటకు తీశారు. యాక్సిడెంట్ ప్రాంతానికి వచ్చిన కొంతమంది, ఆమెతో ఫొటోలు, సెల్ఫీలతో దిగేందుకు టై చేశారు. అలా ఇబ్బందిపడుతూనే అరగంట పాటు వారితో సెల్ఫీలు దిగారు ఆమె. అన్నట్లు తెలుగులో ఈ అమ్మడు బాలకృష్ణ నటించిన పరమవీరచక్ర మూవీలో నటించిన విషయం తెల్సిందే!

 
 
Related News