AP and TS / Entertainment
ఫుల్‌జోష్‌లో హీరోయిన్ నివేదథామస్
27 days ago

ఎన్టీఆర్- నివేదథామస్- రాశిఖన్నా కాంబోలో వచ్చింది జైలవకుశ. ఇందులో రాశిఖన్నా కంటే తన రోల్ బాగుందని సగటు ప్రేక్షకులు చెప్పడంతో హ్యాపీగా ఫీలవుతోంది నివేదధామస్. దీంతో తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది. ఒక ఫిల్మ్ హిట్ కావడం స్పెషల్.. నటించిన మూడు సినిమాలను ప్రేక్షకులు ఇంతా బాగా రిసీవ్ చేసుకోవడంతో హ్యాపీగా ఫీలవుతోంది ఈ అమ్మడు. మీ బ్లెస్సింగ్ వల్లే.. నా ఫ్యాన్స్, నా ఫ్యామిలీ అయిపోయారని ఈ విషయంలో ఎంత థాంక్స్ చెప్పినా తక్కువేనని రాసుకొచ్చింది. జై లవకుశని బాగా రిసీవ్ చేసుకున్నందుకు థాంక్యూ అని చెబుతూనే, మరో అందమైన మూవీలో ఓ మంచి క్యారెక్టర్‌తో మళ్లీ కలుస్తానని రాసుకొచ్చింది నివేదథామస్.

 

Read Also

 
Related News
JournalistDiary