AP and TS / Entertainment
ఆ హీరో పక్కన సాయిపల్లవికి ఛాన్స్
28 days ago

‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ సాయిపల్లవి మరో ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. సుధీర్‌ వర్మ
డైరెక్షన్‌లో తెరకెక్కనున్న న్యూప్రాజెక్ట్‌లో శర్వానంద్‌కు జోడీగా సాయిపల్లవిని తీసుకోవాలని భావిస్తోందట యూనిట్. దీనిపై
క్లారిటీ రావాల్సిఉంది. ప్రస్తుతం శర్వానంద్.. మారుతి డైరెక్షన్‌లో ‘మహానుభావుడు’ఫిల్మ్ చేస్తున్నాడు. దీని తర్వాతే సుధీర్‌వర్మ కాంబో మొదలుకానుంది.

 
 
Related News