India / Crime
అరటిపళ్లలో కరెన్సీ స్మగ్లింగ్
8 days ago

కరెన్సీ స్మగ్లింగ్ అంటే పెద్ద సవాల్ అని అప్పట్లో అనుకునేవాళ్లు. ఇప్పుడు అదంతా సింపుల్ అయిపోయింది. ఎవరూ ఊహించని విధంగా ములాఖత్ సమయంలో అరటిపళ్ల ద్వారా కరెన్సీని జైలులోకి పంపించడం మొదలుపెట్టారు. ఖైదీలకు అరటిపళ్లు పంపిస్తున్నామన్న నెపంతో వాటిలో ప్లాస్టిక్ కవర్‌తో చుట్టి ఆ కవర్‌లో 500, 2000 రూపాయల నోట్లను నేర్పుగా స్మగుల్ చేయడం విశేషం. అందుకు సంబంధించిన వీడియోపై ఓ లుక్కేద్దాం..


d54ffe39-2044-4482-a148-c3f029424202 by whatsapptv

 

Read Also

 
Related News
JournalistDiary