World / Crime
బతికుండగానే తగలబెట్టారు
299 days ago

అలెప్పోపై సిరియా దళాలు పూర్తి పట్టు సాధించడంతో ఐసిస్ తట్టుకోలేకపోయింది. తమ ఉనికి కోల్పోతామన్న భయంతో బందీలుగా పట్టుకున్న ఇద్దరు టర్కీ సైనికులను బతికుండగానే సజీవదహనం చేసింది. అందుకు సంబంధించి వీడియోని రిలీజ్ చేసింది.  

అలెప్పోలో పట్టుబడ్డ ఇద్దరు టర్కీ సైనికులను గొలుసులతో బంధించింది ఐసిస్‌. ఆ తర్వాత వారిని మోకాళ్లపై నడిపించి ఓ ఏడారికి తీసుకెళ్లింది. పెట్రోల్‌తో సైనికులను తడిపేసి, వారి మెడకు కట్టిన పొడుగాటి ఫ్యూజ్‌కు నిప్పంటించింది. దుస్తులకు నిప్పు అంటుకోవడంతో సైనికులు హాహాకారాలు చేస్తూ సజీవ దహనమయ్యారు. విజువల్స్ మరింత ఘోరంగా వుండడంతో వీడియోని ప్రచారం చేయలేకపోతున్నాం. అందుకు సంబంధించి కొన్ని పిక్స్.. 

 

Read Also

 
Related News
JournalistDiary