AP and TS / Entertainment
‘ఇంద్రసేన’ నాలుగు ముక్కల్లో...
8 days ago

‘బిచ్చగాడు’ హీరో విజయ్ ఆంటోనీ లేటెస్ట్ ఫిల్మ్ ఇంద్రసేన. షూటింగ్ దాదాపు పూర్తికావడంతో మేకర్స్ ఓ నిమిషం నిడివిగల ట్రైలర్‌ని విడుదల చేశారు. అసలు స్టోరీ ఏంటన్నది నాలుగు ముక్కల్లో చెప్పేశాడు డైరెక్టర్ శ్రీనివాసన్. ఓటమి, రెండు నమ్మకద్రోహం,  మోసం, కోరుకున్న విజయం అంటూ నాలుగు ముక్కల్లో చెప్పేశాడు. ఒక్క కామెడీ తప్పితే అన్నీ రివీల్ చేశాడు దర్శకుడు. ఆర్ స్టూడియోస్ బేనర్‌లో ఈ చిత్రాన్ని రాధిక శరత్‌కుమార్- విజయ్ ఆంటోనీ సంయుక్తంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే డిసెంబర్‌లో విడుదల కానుంది.

 

Read Also

 
Related News
JournalistDiary