India / Entertainment
సెట్లోనే డైరెక్టర్ బాబీ బర్త్‌డే
80 days ago

ఎన్టీఆర్- బాబీ కాంబినేషన్‌లో రానున్న మూవీ ‘జై లవకుశ’.  ఇటీవల వచ్చిన టీజర్‌తో మూవీపై అంచనాలు పెరిగాయి. ఇదిలావుండగా మంగళవారం డైరెక్టర్ బాబీ బర్త్‌డే కావడంతో.. మేకర్స్ ఓ పిక్‌కి విడుదల చేశారు.

 

ఎన్టీఆర్‌తో బాబీ సెట్స్‌లోవున్న ఆ స్టిల్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అంతేకాదు బాబీ బర్త్‌డే కోసం యూనిట్ స్పెషల్‌గా భారీ కేక్‌ని తయారు చేసినట్టు సమాచారం. మొత్తానికి తన బర్త్‌డేని యూనిట్ సభ్యుల మధ్యే బాబీ జరుపుకుంటున్నాడట.

 

Read Also

 
Related News
JournalistDiary