AP and TS / General
బాబు, కేసీఆర్‌లు వాడుకుని వదిలేశారు
229 days ago

రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌లతోపాటు దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా తనని వాడేసి వదిలేశారని గ్లోబల్ పీస్ మిషన్ నిర్వాహకుడు, ప్రముఖ మతప్రచారకర్త కెఎ పాల్ ఆరోపిస్తున్నాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దగ్గరనుంచి ప్రపంచవ్యాప్తంగా ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అవి ఆయన మాటల్లోనే...

 
 
Related News