India / Entertainment
ఖతర్నాక్ కత్రినా
163 days ago

బాలీవుడ్ లో సెలెబ్రిటీస్ మధ్య డేటింగులు..బోర్ కొట్టాకా బ్రేకప్ లు రొటీనే. కామన్ గా బ్రేకప్ అయిన సెలెబ్రిటీస్ ఫ్రెండ్లీగానే వుంటారు. కానీ కత్రినా కైఫ్ ఈ విషయంలో ఖతర్నాగ్గా బిహేవ్ చేస్తోంది. బాలీవుడ్ లవర్ బోయ్ రణ్బీర్ కపూర్ తో కత్రినా చాలాకాలం డేటింగ్ చేసింది. తరువాత డేటింగ్ బోర్ కొట్టి రణ్బీర్తో బ్రేకప్ చేసుకొంది. అయితే అప్పటికే  రణ్బీర్ తోజగ్గా జాసూస్ '  కమిట్ కామడంతో మూవీ ఫినిష్ చేయక తప్పలేదు కత్రినాకి.అనురాగ్ బసు డైరెక్షన్ లో తెరకెక్కిన ' జగ్గా జాసూస్ ' మూవీ మొత్తానికి ఎలాగోలా ఫినిష్ చేసేసింది కత్రినా.

మూవీ ఫినిష్ కావడంతో ప్రమోషన్ స్టార్ట్ చేసింది యానిట్. అయితే రణ్బీర్తో కలసి ప్రమోషన్ కి రానంటూ ఖచ్చితంగా చెప్పేసింది కత్రినా.అయితే కత్రినాతో కలసి ప్రమోషన్ చేయడానికి రణ్బీర్ రెడీ అన్నాడట. దాంతో ప్రమోషన్ కోసం కత్రినాని ఎంతగా రిక్వెస్ట్ చేసినా నో అనడంతో యూనిట్ మొత్తం ఖంగు తిన్నారట.

 

 
 
 
Related News

JournalistDiary