AP / Entertainment
ఖైదీ కోసం ఫ్యాన్స్ ఏం చేశారంటే..
219 days ago

స్టార్ హీరోల సినిమాలు రిలీజైతే చాలు మూగజీవాలైన మేక, గొర్రెలు లాంటి జంతువులు అల్లాడిపోతున్నాయి. తామెక్కడ బలైపోతామోనని హడలిపోతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా కొడుమూరులోని రామచంద్ర థియేటర్ వద్ద అభిమానులు మేకను బలిచ్చారు. తొలిసారి ఇలా చేయడమని ఆ జిల్లా అభిమానులు చెబుతున్నమాట. గతంలో ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాల విడుదలకు అభిమానులు మేకలను బలిచ్చిన సంగతి తెల్సిందే!

 
 
Related News