AP and TS / Entertainment
ఓపెనింగ్ సీన్స్ చెప్పాలంటే...
218 days ago

చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150వ మూవీ బుధవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. నార్మల్‌గా చిరంజీవి సినిమాల్లోని ఓపెనింగ్ సీన్స్ అంచనాలు భారీగానే వుంటాయి. 9 ఏళ్ల గ్యాప్ తర్వాత మెగాస్టార్ వెండితెరపై కనిపించడంతో ఫ్యాన్స్ కూడా ఆ రేంజ్‌లోనే ఊహించుకున్నారు.

కానీ జైలు నుంచి తప్పించుకున్న ‘కత్తి శీను’గా చిరంజీవి సన్నివేశాలు మెగాస్టార్‌కి తగినట్టుగా లేవన్నది సగటు ప్రేక్షకుడి మాట. మొదట్లో ఇలావుంటే వీవీ వినాయక్ తన సినిమాలో హీరోని హైలైట్ చేయడం సహజమే అయినా ఇలాంటి సీన్స్ మెగాస్టార్ అభిమానులు సైతం రుచించలేదని అంటున్నారు.

 
 
Related News