AP and TS / Entertainment
మెగా మూవీలో ఆరు మైనస్‌లు
163 days ago

- కంటిన్యువేషన్ కు సంబంధించి అరడజను దాకా బ్లండర్ మిస్టేక్స్

 

- తమిళ్ మాతృకతో పోలిస్తే రైతు సెంటిమెంట్ కు తగిన ప్రాధాన్యం 

 

- డాన్సులు చేయడంలో చిరు ఇబ్బందిపడ్డట్లు స్పష్టమైన సంకేతాలు 

 

- హీరోయిన్ పాత్రకు ప్రయారిటీ లేదు.. కాజోల్ పెర్ఫామెన్స్ కు నో ప్లేస్ 

 

- కామెడీ ట్రాక్స్ మోతాదుకు మించి.. అతిగా అనిపించినట్లు ఫీల్ 

 

- ఆర్టిస్టులు ఎక్కువ కావడం.. వాళ్లకు సరైన అకామడేషన్ లేకపోవడం

 

వీటన్నిటినీ కవర్ చేయడానికా అన్నట్లు.. కొన్ని పాజిటివ్ ఎలిమెంట్స్ 

 

- రత్నవేల్ కెమెరా పనితనం.. భేష్ అనిపించింది 

 

- డీఎస్పీ మార్క్ బీట్స్, ఎమోషనల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 

 

- చరణ్ అప్పియరెన్స్ 20 సెకన్లే అయినా.. స్టాండింగ్ ఒవేషన్ దక్కించుకుంది.

 

 

 
 
 
Related News

JournalistDiary