India / Business
ల్యాంకో ఇన్‌ఫ్రా భారీ పతనం
123 days ago

ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌(ఎల్‌ఐటీఎల్‌)కు భారీ షాక్ తగిలింది. ఇచ్చిన రుణాలకు సంబంధించి దివాలా పరిష్కార ప్రక్రియ చేపట్టాలని ఐడీబీఐ బ్యాంకుకు రిజర్వ్‌ బ్యాంక్‌ మార్గనిర్దేశం చేయడంతో ల్యాంకో ఇన్‌ఫ్రా కంపెనీ షేర్లు రికార్డు స్థాయిలో పతనమవుతున్నాయి. ఈ (సోమవారం) ఉదయం మార్కెట్‌ ఆరంభంలోనే కంపెనీ షేర్లు 19.15 శాతం నష్టపోయి రికార్డుస్థాయి కనిష్ఠం రూ.1.90కు చేరాయి. శుక్రవారం ముగింపు నాటికి.. ల్యాంకో ఇన్‌ఫ్రా స్టాక్‌ 12 నెలల్లో 50 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. 

 

Read Also

 
Related News
JournalistDiary