India / General
అర్థరాత్రిళ్ళు మగపిల్లలకు రోడ్లమీద పనేంటి?
10 days ago

ఒక బాధ్యత కలిగిన ఎంపీ.. కిరణ్ ఖేర్ మాట్లాడుతూ.. అసలు.. అర్థరాత్రి మగపిల్లలకు రోడ్ల మీద ఏంటి పనంటూ వాళ్ళను కన్న తల్లిదండ్రులను నిలదీసింది. నిజమే.. ఆడోళ్లకు అర్థరాత్రి తిరుగుళ్లేంటని ప్రశ్నించే మనం.. మగపిల్లల్ని అర్థరాత్రుళ్లు వదిలేస్తున్నాం. వాళ్ళు వేసే వెర్రివేషాల్ని, మితిమీరి చేసే సాహసాల్ని.. అకృత్యాల్ని.. అమానుషాల్ని ప్రశ్నించం. ఎందుకు?

 

Continue to Read More on JourlanistDiary.in

 
 
Related News