AP and TS / Entertainment
అదే నా సీక్రెట్
21 days ago

మురుగదాస్ లాంటి డైరెక్టర్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా వుందన్నాడు మహేష్‌బాబు. స్పైడర్ తన కొత్త అనుభూతిని ఇచ్చిందని, అలాంటి దర్శకుడితో పనిచేయడం మరిచిపోలేనని, ఒకవిధంగా శక్తి వచ్చిందన్నాడు. 18 ఏళ్ల తన సినీ కెరీర్‌లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఎదుర్కొన్నానని, ఐతే, నేడు తెలుగు చిత్ర పరిశ్రమ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగడం ఎంతో గర్వకారణమన్నాడు. బాలీవుడ్‌ ఫిల్మ్ క్రిటిక్ అనుపమ చోప్రాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రిన్స్.. బాహుబలి మూవీ ఇందుకు నిదర్శనమని, రాజమౌళికి అభినందనలు తెలిపానని వెల్లడించాడు. ఎప్పటికప్పుడు అన్ని విషయాల్లో తనకు ఎనర్జీ ఇచ్చేది తన ఫ్యామిలీయేనని వివరించాడు. ఇంకా ఏమన్నాడో ఆయన మాటల్లోనే ఓసారి..

 

Read Also

 
Related News
JournalistDiary