India / Entertainment
రకుల్‌తో ఆ విధంగా.. మెగాహీరో సెల్ఫీ
10 days ago

రకుల్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. ఆమెతో మెగాహీరో సాయిధరమ్ తేజ్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. సమయం, సందర్భం ఎక్కడ అనేది పక్కనబెడితే.. క‌ళ్లజోడు పెట్టుకుని నోరు తెర‌చి నిద్రపోతోంది ర‌కుల్. అందుకు సంబంధించిన పిక్‌ని పోస్ట్ చేశాడు సాయి. రకుల్‌ని ల‌కుల్ అంటూ పేర్కొంటూ హ్యాపీ బ‌ర్త్‌డే చెప్పాడు.

 

Read Also

 
Related News
JournalistDiary