AP and TS / Entertainment
గోవాలో ఘనంగా చైతూ- సమంతల పెళ్లి
13 days ago

నాగ చైతన్య- సమంతలు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. హిందూ సాంప్రదాయ పద్థతిలో శుక్రవారం రాత్రి గోవాలో
మ్యారేజ్ జరిగింది. గ్రాండ్‌గా జరిగిన పెళ్లి వేడుకను దంపతులు, బంధువులు ఎంజాయ్‌ చేశారు. సాంప్రదాయబద్దంగా సాగిన ఈ పెళ్లి.. ప్రతి సందర్భంలోనూ కొత్త జంట ఆనందంలో తేలిపోయింది. ఈ మ్యారేజ్‌కు ఇరు ఫ్యామిలీలకు చెందిన బంధువులు, ఫ్రెండ్స్ మాత్రమే హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలను నాగార్జున తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. శనివారం క్రైస్తవ సంప్రదాయంలో వివాహం జరగనుంది.

 

Read Also

 
Related News
JournalistDiary