AP and TS / Entertainment
నారా రోహిత్- జగపతిబాబుల ‘ఆట’ మొదలు
9 days ago

టాలీవుడ్‌లో మరో మల్టీస్టారర్ మొదలైంది. నారా రోహిత్- జగపతిబాబుల కాంబినేషన్‌ మూవీ బుధవారం షూటింగ్ మొదలైంది. దీనికి ‘ఆటగాళ్లు’ అన్న టైటిల్ కాగా, గేమ్ ఫర్ లైఫ్ అన్న ట్యాగ్‌లైన్‌ని పెట్టేశాడు డైరెక్టర్ పరుచూరి మురళి. గతంలో మురళి.. నీ స్నేహం, ఆంధ్రుడు, అధినాయకుడు వంటి సినిమాలను తెరకెక్కించాడు.

 

బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దాంతో కొంత గ్యాప్ తీసుకున్న ఆయన, నారా రోహిత్‌తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇందులో కీలకమైన పాత్ర కోసం జగపతిబాబును ఎంపిక చేశాడు. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబంధించి రెండు పోస్టర్లను రిలీజ్ చేశాడు. అవి సినీ లవర్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

 

Read Also

 
Related News
JournalistDiary